ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI తన సేవలను మరింత విస్తరించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల నియామకాలతో పాటు, కొత్తగా 200- 250 బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు SBI ఛైర్మన్ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ ఏడాదే కొత్త నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఇవి ఉంటాయని చెప్పారు. కాగా, మార్చి 2026 నాటికి SBIలో ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలు దాటింది.
వ్యాపారం
గుడ్‌న్యూస్.. 12 వేల నియామకాలు!


