హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: ఉద్రిక్తతకు దారి తీసిన ఫ్లెక్సీ వివాదం

MDCL: కూకట్‌పల్లి వై జంక్షన్‌లో సతీష్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. KCR రాజీనామా డిమాండ్‌తో ఉన్న ఈ బ్యానర్‌ను కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ అనుచరులు చించివేశారు. CM రేవంత్‌రెడ్డి ఫొటో కూడా ధ్వంసం కావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించి పంపించారు.