హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెలవుల్లోనూ ప్రత్యేక క్లాసులు..!

RR: షాద్‌నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని SFI డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు. సెలవుల్లో తరగతులు నిర్వహించే విధానాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.