హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 4 వేల పెన్షన్ ఎప్పుడిస్తారని ఎమ్మెల్యేను నిలదీసిన వృద్దుడు

BDK: 4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను వృద్దుడు నేడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 1000 రోజుల సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు ఈ ఘటన ఎదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు.