AP: పేపర్ మిల్లు విషయంలో కేంద్రం ఎక్కడా కల్పించుకోదని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పన్నులు కట్టకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం సహించదన్నారు. సమాజం పట్ల పరిశ్రమలు బాధ్యతగా ఉండాలనేది గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలపై స్పందిస్తూ.. మూడు పార్టీల సమన్వయంతో సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధిస్తాయన్నారు.
వార్తలు
'పేపర్ మిల్లు విషయంలో కేంద్రం కల్పించుకోదు'


