RR: తెలంగాణ విమోచన జైత్రయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని షాద్ నగర్ బీజేపీ నాయకులు మండిపడ్డారు. BJPనేతలను ఇళ్ల వద్దే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో బీజేపీని, అణచివేతలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారన్నారు.
తెలంగాణ
విమోచన జైత్రయాత్రకు అడ్డంకులు..!


