హైదరాబాద్: 28°C
వ్యాపారం

50 వేల లేఆఫ్స్.. భారత్‌లో ప్రభావం ఎంతంటే?

జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ సంస్థ భారీ లేఆఫ్స్ ప్రకటించింది. గ్లోబల్ స్థాయిలో 50 వేల మందిని తొలగిస్తుండగా.. భారత్‌లో ఆ ప్రభావం తక్కువగానే ఉండనుంది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో 12% మందిని మాత్రమే తొలగించనున్నారు. అయితే.. భారత్‌ను ప్రధాన తయారీ, ఎగుమతి కేంద్రంగానే కొనసాగిస్తామని, ఇక్కడి ఇంజినీరింగ్ విభాగాన్ని మరింత విస్తరిస్తామని సంస్థ స్పష్టం చేసింది.