రిలయన్స్ జియో వార్షికోత్సవం సందర్భంగా మెగా వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఏడాది మొత్తం కనెక్టివిటీతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్, AI సేవలను అందించడమే లక్ష్యంగా రూపొందించింది. ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా చొప్పున ఏడాదికి 912.5GB డేటా అందుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
వ్యాపారం
ఆఫర్.. జియో కొత్త రీచార్జ్ ప్లాన్


