హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెదడుకు నష్టం చేసే అలవాట్లు ఇవే!

ఎక్కువ సమయం స్క్రీన్ ముందు (మొబైల్ వాడటం) గడపడం వల్ల మెదడు అలసటకు గురవుతుంది. ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటం వల్ల మెదడు చురుకుదనం తగ్గుతుంది. మద్యం, పొగ తాగడం వల్ల మెదడు కణాలు దెబ్బతిని జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి. శరీరంలో నీటిశాతం తగ్గితే మెదడు పనితీరు మందగిస్తుంది. తగినంత నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి. శారీరక చలనం లేకపోతే మెదడుకు రక్తప్రసరణ జరగదు.