హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాస్తారోకో

KMM: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కూసుమంచిలో రాస్తారోకో నిర్వహించారు. మండల ఇంఛార్జి భీంరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. BRS చిత్తశుద్ధితో వ్యవహరిండం లేదని, ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.