WGL: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష గొంతును అణచివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
తెలంగాణ
VIDEO: వర్ధన్నపేటలో BRS నాయకుల ధర్నా


