హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR ఫాంహౌస్‌ ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

SDPT: గజ్వేల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. KCR ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కాంగ్రెస్ SC నాయకులు భారీగా తరలివచ్చారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే వేముల వీరేశం, ఐలయ్య ఫాంహౌస్‌ ముట్టడిలో పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫాంహౌస్‌ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఫాంహౌస్‌‌కు వచ్చే అన్నీ దారులు మూసివేశారు.