హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యాశాఖను పటిష్టంగా అమలు చేయాలి'

WNP: సమగ్ర శిక్ష సిబ్బంది, సీఆర్‌పీలు, ICT బోధకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో యాదయ్య డిజిటల్ లెర్నింగ్, CWSN, కంప్యూటర్ బోధనను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలపై అధికారులు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.