హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామ్రేడ్ లింగోజీ రావు 13వ వర్ధంతి

NGKL: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ లింగోజీ రావు 13వ వర్ధంతి సభను మండలంలోని గడ్డంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు గోపాస్ లక్ష్మణ్, నాగపూర్ మధు మాట్లాడుతూ.. లింగోజీ రావు పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిద్దె లక్ష్మయ్య, శాఖ కార్యదర్శులు జగదీష్, మంతటి తిరుపతయ్య పాల్గొన్నారు.