హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ దహనం..!

NLG: రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దహనం చేశారు, ప్రజాస్వామ్య విలువలకే మచ్చ తెచ్చిన ఎమ్మెల్సీ తాత మధును వెంటనే శాసనమండలి నుంచి సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.