హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజా సమస్యలపై స్పందించిన అధికారులు

MDK: రామాయంపేట 10వ వార్డులో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సమస్యలపై వెంటనే స్పందించి తొలగించిన అధికారులకు కౌన్సిలర్ మధ్యల మాధవి రమేష్, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం జరగకుండా అత్యవసర వేళల్లో స్థానిక వ్యాపారులు, ప్రజలు అధికారులకు సహకరించాలని కౌన్సిలర్ కోరారు.