హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆయిల్‌పామ్‌తో రైతులకు ఆర్థిక ప్రయోజనాలు

BHPL: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందించే అవకాశం ఉందని రాష్ట్ర కోఆర్డినేటర్ దొడ్డ సాంబరెడ్డి అన్నారు. భూములు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. రైతులు సాగుపై ఆసక్తి చూపాలని సూచించారు. జిల్లా శాఖ అధ్యక్షుడు చల్ల జక్కిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే సుమారు 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నట్లు వెల్లడించారు.