హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసముద్రంలో నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన

MHBD: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.