BHNG: మోత్కూర్ మండలంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాకపోకలకు ఇబ్బంది కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, ఇసుక, నీరు సిద్ధంగా ఉంచాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, మండపాల వద్ద కమిటీ సభ్యులు ఉండాలని తెలిపారు.
తెలంగాణ
వినాయక మండపాలకు ఆన్‌లైన్ దరఖాస్తు..!


