హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీసీ హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం

BHPL: కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బీసీ హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం, అపరిశుభ్రత, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంలో రాళ్లు, పురుగులు వస్తున్నాయని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు తెలిపారు. గుడ్లు సైతం సక్రమంగా అందడం లేదన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.