హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీలో అమ్మ ఒడి కార్యక్రమం

KMR: అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మంగళవారం రోజున అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి డా.మానస ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై తగిన సూచనలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని సుఖప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.