ASF: ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దుపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వాంకిడి మండల పోలీసులు పలువురు ఉపసర్పంచ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. ఖమన ఉపసర్పంచ్ లహుకుమార్, బాంబర ఉప సర్పంచ్ సంతోష్, బెండరా ఉప సర్పంచ్ మొహర్లే రమేష్, సారండీ ఉపసర్పంచ్ దొడజీలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
తెలంగాణ
పలువురు ఉపసర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్


