SRPT:- ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు జయమ్మ అన్నారు మంగళవారం తుంగతుర్తిలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'ఆశ కార్యకర్తలకు హామీలను అమలు చేయాలి'


