RR: కేసీఆర్ చనిపోవాలంటూ షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ అని, ఆయన చావునే తాము కోరుకుంటున్నామని వివాదాస్పదంగా మాట్లాడారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా 1000 డప్పులు కాదు, మరింత ముందుకు వెళ్లి చావు డప్పు కొడతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు


