NGKL: ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. హైదరాబాద్‌కు వెళ్తున్న ఎండబెట్లకు చెందిన ఆశా కార్యకర్తలు జ్యోతి, పద్మ, అనితలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆశా కార్యకర్తల అరెస్ట్


