SRPT: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ తెలంగాణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ తెలిపారు. కోదాడ పట్నంలో ఈరోజు ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన సందర్భంగా స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు.
తెలంగాణ
'తాతా మధుపై కేసు నమోదు చేయాలి'


