NZB: ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ బాలే శంకర్, ఉప సర్పంచ్ ఎజాజ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, అజయ్, మంచి కంటి ప్రశాంత్, రాజ్ కుమార్, రెబ్బ శ్రావణ్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


