హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై ధర్నా

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు 27వ వార్డు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కెక్కిరేణి నాగయ్య, పల్స వెంకన్న, అనంతుల విజయ్, తండు పరశురాములు, రాము తదితరులు పాల్గొన్నారు.