ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా వాహనదారులను పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు


