BDK: దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు


