హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రైతులకు నేరుగా యూరియాను అందజేయాలి'

MDK: రైతులకు నేరుగా యూరియాని అందజేయాలని నార్లపూర్ గ్రామంలోని రైతుల డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు యూరియా బుకింగ్ కోసం ఉదయం 9 గంటలకు బుకింగ్ ఉంటే అర్ధగంట ముందు నుంచే సమయం దాటిన రెండు గంటలకు పైగా ఉన్న యూరియా బుకింగ్ కావడం లేదని, స్మార్ట్ మొబైల్‌తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.