KMR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రామారెడ్డి PHC లో ఈరోజు ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నేత్ర వైద్య అధికారి డా. బి. హరికృష్ణ రావు ఆధ్వర్యంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.శిబిరంలో కంటి చూపు సమస్యలు, దృష్టి లోపాలు, కంటి సంబంధిత ఇతర సమస్యలను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
పీహెచ్‌సీ రామారెడ్డిలో నేత్ర వైద్య శిబిరం


