WGL: నల్లబెల్లి(M)లోని నారక్కపేటకు చెందిన గొర్రె లక్ష్మి వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.23 వేల సాయం మంజూరైంది. మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ అధ్యక్షుడు శ్రీపతి సుమన్ చెక్కును అందజేశారు. పేదలకు కాంగ్రెస్ నిరంతరం అండగా ఉంటుదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నారక్కపేటలో CMRF చెక్కు పంపిణీ


