హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెనాల్‌లో పూడికతీత పనులు ప్రారంభం

SRPT: మఠంపల్లి మండలం మంచ్య తండా పరిధిలోని వేములూరు ప్రాజెక్టు కెనాల్‌లో పేరుకుపోయిన పూడికతీత పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య మంజు నాయక్ సహకారంతో సర్పంచ్ మాలోతు భద్రమ్మ బాబు నాయక్, ఉపసర్పంచ్ రూపావత్ బుల్లి రాము ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.