హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ నోటీస్ కొనసాగుతున్న పంపిణీ ప్రక్రియ

WNP: అమరచింత మండలం సింగంపేట గ్రామంలో ఓటర్ నోటీసుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు గ్రామ బూత్ లెవెల్ అధికారి ప్రమీలమ్మ తెలిపారు. ఇది వరకు గ్రామంలో ఉన్నవారికి అందరికీ పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా గ్రామంలో లేని వారు, వలస వెళ్లిన వారికి ఇవ్వవలసి ఉందని వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.