HYD: నగరంలోని బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు రూ.1656 కోట్లతో 9 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. DBFOT విధానంలో చేపట్టే ఈ కారిడార్‌తో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సిగ్నల్ ఫ్రీ ప్రయాణంతో ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. భవిష్యత్తులో మెట్రో విస్తరణకూ ఇందులో అవకాశం కల్పించారు.
తెలంగాణ
మరో ఎలివేటెడ్ కారిడార్‌కు రంగం సిద్ధం


