హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరుపయోగంగా వంగూరు బస్టాండ్

NGKL: వంగూరు మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగూరులో బస్టాండ్ ఉన్నప్పటికీ ప్రయాణికులు ప్రధాన రహదారుల పైన నిలబడి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు సమస్యపై దృష్టి సాధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.