NLG: రావులపెంట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియన్ క్రీడా పోటీలు ఈ నెల 9,10వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు మండల విద్యాధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ తెలియజేశారు. ఈ పోటీలలో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో క్రీడల్లో మండల స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. 9న బాలికల ,10న బాలుర క్రీడా పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో మండల స్థాయి క్రీడా పోటీలు..!


