MDCL: కుత్బుల్లాపూర్‌లోని ప్రగతి నగర్, కాకతీయ హిల్స్ కాలనీలో రోడ్డు డ్రైనేజీ పనుల కోసం తవ్వకాలు చేపట్టిన సమయంలో మంజీరా వాటర్ లైన్ దెబ్బతిన్నది. ఈ విషయాన్ని సంబంధిత కాంట్రాక్టర్‌కు వారం రోజులుగా తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
మంజీరా వాటర్ లైన్ డ్యామేజ్ పై తక్షణ చర్యలు


