SRCL: వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ ఎల్లారెడ్డిపేట పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఈ భేటీ జరగనుంది. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హాజరై నిబంధనలు, భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా హాజరై సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
వినాయక చవితి ఏర్పాట్లపై సమావేశం


