హైదరాబాద్: 28°C
తెలంగాణ

"డ్రైనేజీ గుంతతో పొంచి ఉన్న ప్రమాదం"

JN: పట్టణంలోని సంజయ్‌నగర్ చమన్ సమీపంలో డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది. గుంతకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం అప్రమత్తత కోల్పోయినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి గుంతను పూడ్చి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.