MDK: తూప్రాన్ మండలంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. రైతు ఆందోళనకు చలో మర్కుక్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు సత్య లింగం, చెలిమెల రాములు, ఐలేష్ యాదవ్, నాయకులు కొక్కొండ కాశిరెడ్డి, న్యాయవాది బొడ్డు శ్రీనివాసలను ముందస్తు అరెస్టు చేశారు.
తెలంగాణ
VIDEO: కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు


