హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 10 లక్షల ఏఐ డ్రోన్‌తో మల్కాజ్‌గిరి పోలీస్ ముందస్తు నిఘా

MDCL: మల్కాజ్‌గిరి పోలీస్ శాఖ ముందస్తు నిఘా కోసం రూ. 10 లక్షల అత్యాధునిక ఏఐ థర్మల్ డ్రోన్‌ను అందుకుంది. సాంకేతిక నిపుణుడు శ్రీ హర్ష దీనిని విరాళంగా ఇచ్చారు. 'టీజీ క్వెస్ట్'లో భాగంగా రాత్రి నిఘా, క్రౌడ్ మానిటరింగ్ కోసం దీనిని వాడుతున్నారు. ఈ స్మార్ట్ చొరవను సీపీ సుమతి ఐపీఎస్ అభినందించారు.