హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బోనాల పండుగ

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో బోనాల పండుగ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల పావని శంకర్ దంపతులు బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పూజల్లో పాల్గొన్నారు.