ADB: ఆగస్టు 2026లో నిర్వహించిన TTC లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్, హనుమకొండ, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఫలితాలను విడుదల చేసినట్లు డీఈవో మాధవి తెలిపారు. ఫలితాలను "bse.telangana.gov.in" లో చూసుకోవచ్చన్నారు.
తెలంగాణ
TTC థియరీ పరీక్ష ఫలితాలు విడుదల


