WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటలో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నంబావి మండలం దగడలో 24.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విపనగండ్ల 6.0 మి.మీ, వెల్గోండ 5.5 మి.మీ, జానంపేట 1.3 మి.మీ, పెద్దమందడి, కనైపల్లి 1.0 మి.మీ, శ్రీరంగాపూర్, వనపర్తి 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


