హైదరాబాద్: 28°C
తెలంగాణ

SOT సిబ్బందిగా దోపిడీ.. ఇద్దరి అరెస్ట్

SRD: ముత్తంగి సనా వెంచర్‌లో SOT సిబ్బందిగా నటించి మహిళపై దాడి చేసి రూ.70 వేల నగదు దోచుకున్న కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బాధితురాలి మొబైల్ ద్వారా UCO బ్యాంకు నుంచి రూ.24,500, Federal బ్యాంకు నుంచి రూ.13 వేల బదిలీ చేసుకున్నారు. లింగంపల్లి వద్ద A-1 విజయ్ కుమార్, A-3 యాది రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.