WNP: అమరచింత మున్సిపాలిటీలో పగిలిన నీటి సరఫరా పైపులైన్కు మరమ్మతులు చేపట్టినట్లు మున్సిపల్ సిబ్బంది తిప్పన్న తదితరులు తెలిపారు. పైపులైన్ పగలడంతో కొన్ని కాలనీలకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. విషయం గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం నీరందించేందుకు కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
నీటి సరఫరా పైపులైన్కు మరమ్మతులు


