MDK: రామాయంపేటను పూర్తిస్థాయి రెవెన్యూ డివిజన్‌గా అందుబాటులోకి తీసుకురావాలని ఉద్యమ నాయకురాలు పోచమ్మల అశ్విని కోరారు. గతంలో ఆర్డీవో ఆఫీస్ తాత్కాలికంగా ప్రారంభించినా, గెజిట్ రాక అలంకారప్రాయంగా మారిందన్నారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వెంటనే స్పందించి, డివిజన్ సాధనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి'


