హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లేరును రెవెన్యూగా డివిజన్‌ ప్రకటించాలి'

BHNG: ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలేరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీని ఇచ్చిందన్నారు.